తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-09 07:05:01 సామెతలు
*  చచ్చిన వాని పెండ్లికి వచ్చిందే కట్నం .

*  భోజుని వంటి రాజుంటే కాళీదాసువంటి కవీ వుంటాడు.

*  యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు.

*  ఆవలిస్తే పేగులు లెక్కపెడతారు

*  నిమ్మకు నీరెత్తినట్లు.

*  కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత.

*  కీడించి మేలించాలి !

*  చావుకు మళ్ళీ చావు వస్తుందా ?

*  లేని బావ కంటే, గుడ్డి బావే మేలు.

*  గొంతెమ్మ కోరికలు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం