తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-02-09 22:02:31 సామెతలు
*  హరుని ఎరుకలేక ఆకులల్లాడునా ?

*  కర్రి కుక్క కపిల గోవు అవునా.

*  పిలవని పేరంటము చెప్పని వక్కపొద్దు.

*  గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు.

*  చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా గాలించినట్లు.

*  సిగ్గుచెడ్డా ఫలితం దక్కాలి.

*  రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు.

*  దప్పిక గొన్నప్పుడు బావి త్రవ్వినట్లు.

*  కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లు.

*  చేసిన పాపం చెబితే పోతుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం