తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-01-19 01:05:01 సామెతలు
*  యధార్ధమునకు ఏడు చుట్లు అక్కరలేదు.

*  పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు.

*  కట్టిన వారు ఒకరైతే కాపురం చేసేవారు మరొకరు.

*  స్వామికార్యం, స్వకార్యం కలసివచ్చినట్లు

*  గొంతెమ్మ కోరికలు.

*  క్షణం చిత్తం - క్షణం మాయ.

*  చెలిమి చేసేముందు బాగా అలోచించుకో ఆ తర్వాత మరేమి ఆలోచించకు.

*  ఊరు మొహం గోడలు చెపుతాయి.

*  పెనములోనుంచి పొయ్యిలో పడ్డట్టు.

*  నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం