తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-08 03:05:02 సామెతలు
*  ఊర పిచుక మీద తాటి కాయ పడినట్లు.

*  ఆదిలోనే హంస పాదు.

*  దయ గల హృదయమే దైవ మందిరం.

*  చిత్తం మంచిదయితే చేదు కూడా తీపి అవుతుంది.

*  గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు.

*  చదువు కన్న గొప్ప ధనం లేదు.

*  తుమ్ముకు తమ్ముడు లేడు కాని, ఆవలింతకు అన్న ఉన్నాడు.

*  గుడ్ల మీద కోడిపెట్ట వలే.

*  పొట్టివానికి పుట్టెడు బుద్ధులు.

*  కుంచం అంత కూతురు ఉంటే మంచం మీదే కూడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం