తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-31 21:05:01 సామెతలు
*  ఆకారం ఉంటే శ్రీకారం ఉండదు !

*  నిజం చెపితే వున్న ఊరు కూడా మెచ్చదు.

*  రాగి పోగులు తగిలించుకున్నావేమిరా? అంటే నీకు అవి గూడా లేవు కదా ! అన్నాడట.

*  ఆడింది ఆట పాడింది పాట.

*  చెరువు ఎండితే చేపలు బయట పడతాయి.

*  ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు.

*  చిన్న పిల్లలు లేని ఇల్లు ఇల్లూ కాదు, జీలకర్ర లేని కూర కూరగాదు.

*  భరణిలో బండలు పగులును, రోహిణిలో రోళ్ళు పగులును.

*  ఎంచబోతే మంచమంతా కంతలే.

*  జరుగుబాటు తక్కువ ... అదిరి పాటెక్కువ.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం