తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-11 05:05:01 సామెతలు
*  కాటికి పోయినా కరణాన్ని నమ్మరాదు.

*  పాము కాళ్ళు పామునకెరుక

*  అంగట్లో అన్నీ ఉన్నా - అల్లుడి నోట్లో శని వుంది !

*  అంగడి అమ్మి, గొంగళి కొన్నట్లు.

*  గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట .

*  ఇంటికన్న గుడి పదిలం.

*  అంకె లేని కోతి లంకంతా చెరచిందట.

*  దానం చెయ్యని చెయ్యీ, కాయలు కాయని చెట్టూ ఒకటే.

*  ధనమేరా అన్నిటికి మూలం.

*  మనిషికి మాటే అలంకారం

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం