తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-12 07:05:01 సామెతలు
*  నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు.

*  అడకత్తెరలో పోకచెక్క .

*  పండిత పుత్రః పరమ శుంఠ .

*  దివాణంలో దిక్కు లేదు ! అంగటిలో ఉప్పు లేదు !

*  ఏ గాలికి ఆ చాప ఎత్తాలి .

*  ఇల్లు పీకి పందిరేసినట్టు .

*  బయట పులి, ఇంట్లో పిల్లి.

*  చెట్టు ముందా, విత్తు ముందా.

*  మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం