తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-02 03:05:01 సామెతలు
*  పంది ఎంత బలిసినా నంది కాదు.

*  కీడెంచి మేలెంచమన్నారు.

*  నాదమంటే గంట... వాదమంటే తంటా.

*  శీలము లేని సౌందర్యం తావిలేని పువ్వు వంటిది.

*  ఈగూటి చిలుకకు ఆగూటిపలుకే వస్తుంది.

*  బెల్లం కొట్టిన రాయిలాగా .

*  ఈనిన పిల్లికి ఇల్లు వాకిలీ తెలియనంత ఆకలి.

*  జీవితం వడ్డించిన విస్తరి కాదు.

*  కోరు గింజలు కొంగులోకే సరి.

*  సందు దొరికితే చాలు మూడంకె వేస్తాడన్నట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం