తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-15 21:05:01 సామెతలు
*  డబ్బుకు ప్రాణానికి లంకె !

*  దాసి కొడుకైనా కాసులు గలవాడే రాజు.

*  తాతకు దగ్గులు నేర్పినట్టు.

*  పసిబిడ్డ - పాలకుండ క్షణం తీరికనివ్వవు .

*  నారు పోసిన వాడు నీరు పోయడా ?

*  ఆనందమే బ్రహ్మానందం.

*  మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.

*  నాగలి మంచిది కాకపోతే ఎడ్లేమి చేస్తాయి ?

*  సూదిని తీసుకెళ్ళి దూలానికి గుచ్చినట్లు .

*  కాకి పిల్ల కాకికి ముద్దు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం