తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-13 13:05:01 సామెతలు
*  డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.

*  చెరువు మీద అలిగి కాళ్ళు కడుక్కోక పోయినట్టు.

*  అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా .

*  కడుపు నిండిన బేరము.

*  సముద్రమైనా ఈదవచ్చుగానీ సంసారం ఈదలేరు .

*  ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు.

*  తిండికి ముందు తగాదాకి వెనుక ఉండాలి

*  ఉపాయం ఎరుగనివాణ్ణి వూళ్ళో వుండ నివ్వకూడదు.

*  దున్న కలిగితే మన్ను ముట్టవలె.

*  మజ్జిగకు వచ్చి ముంత దాయటమెందుకు ?

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం