తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-10 11:05:01 సామెతలు
*  రానున్నది రాకమానదు - పోనున్నది పోకమానదు.

*  శాంతము లేక సౌఖ్యము లేదు ఏవ్వరికైనా .

*  కుక్క కాటుకు చెప్పుదెబ్బ .

*  తిన్నదాని కంటే అరిగిందే బలం.

*  గురువులేని విద్య గుడ్డి విద్య.

*  వ్రాసేవాణ్ణి, కోసేవాణ్ణి, గీసేవాణ్ణి నమ్మరాదు.

*  లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే.

*  బట్ట అప్పు, పొట్ట అప్పు ఎక్కువ కాలం  నిలవదు.

*  చిత్తం శివుడి మీద భక్తి చెప్పులు మీద .

*  చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం