తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-03-10 23:05:01 సామెతలు
*  ఈవేళ పని రేపటికి వాయిదా వేయకు.

*  చెప్పిన బుద్ధి కట్టిన సద్ది నిలవదు.

*  జయం ఉన్నంత వరకు భయం లేదు.

*  పైసా ! పైసా !  ఏంచేస్తావంటే ప్రాణం వంటి మిత్రుణ్ణి పగ చేస్తానందట.

*  చూస్తూ ఊరకుంటే మేస్తూ పోయిందట.

*  ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా ?

*  దొరికితే దొంగ దొరకకపోతే దొర.

*  టంకం పెట్టిన గుడిసె ! దెబ్బకొడితే వడిసె !

*  నవ్వు నాలుగు విధాలా చేటు.

*  నిజం నిప్పులాంటిది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం