తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-12 03:05:01 సామెతలు
*  యే గాలికి ఆ చాప .

*  నంగకు నాలుగట్లు ఇస్తే... నమలకుండా మింగినట్లు.

*  దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.

*  గాడిద గాడిదే, గుర్రము గుర్రమే.

*  ఎంత వెలుగుకు అంత చీకటి.

*  చెవిటి వాని ముందు శంఖమూదినట్టు .

*  నడుము మునిగేదాక చలి - నలుగురు వినేదాకానే సిగ్గు.

*  డబ్బు పాపిష్టిది.

*  నేటి విద్యార్దులే రేపటి పౌరులు.

*  చిలక ముక్కున దొండపండు వున్నట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం