తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-11 11:05:01 సామెతలు
* తినగా తినగా గారెలు చేదు.

* ఆడవారి మాటలకు అర్దాలే వేరులే.

* ఇంట గెలిచి రచ్చ గెలువు.

* పులికడుపున మేక పుడుతుందా ?

* ఒంటికంటే జంట మేలు.

* డబ్బుకు లోకం దాసోహం !

* ఐక మత్యమే మహాబలము.

* మంచి మాటకు మంది అంతా మనవాళ్లే .

* దారిన పోయే శనిని ఇంటికి తెచ్చుకున్నట్టు.

* చదివినవానికన్నా చాకలి నయము.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం