తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-15 23:05:01 సామెతలు
*  నట్టింట వుండి నా భాగ్యమంటే... ఉట్టిమీద నుంచి ఊడిపడుతుందా !

*  తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓదారుస్తుంది.

*  ఆ తాను ముక్కే  !

*  భూదేవంత పీట ఆకాశమంత పందిరి.

*  ఈటె పోటు మానుతుంది కాని మాట పోటు మానదు.

*  అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు బిడ్డలా ?

*  నారు, నీరు, నోరు ఉంటే...ఏ రాజ్యం లో ఉన్నా ఒకటే.

*  ఆలస్యం అమృతం విషం.

*  పరుగెత్తి పాలు తాగటం కన్నా కూర్చొని గంజి తాగడం మంచిది.

*  ముల్లు వచ్చి అరిటాకు మీదపడ్డా, అరిటాకు ముల్లు మీదపడ్డా అరిటాకుకే నష్టం .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం