తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-24 23:05:01 సామెతలు
*  వ్యాధికి మందుంది కానీ విధికి మందా ?

*  కలకాలపు దొంగ ఒకనాడు దొరుకుతాడు.

*  తనది తాటాకు ! ఇవతల వాళ్ళది ఈతాకు !

*  బుద్దిమంతురాలి జుట్టు భుజాలు దాటదట.

*  చేసేవి లోపాలు, చెపితే కోపాలు.

*  నాకే లేక నాకుతుంటే నీకు నైవేద్యమా.

*  నానిన భూమిలో నవధాన్యాలు పండును.

*  అంతా మావాళ్లేగాని - అన్నానికి రమ్మనేవాళ్లులేరు !

*  అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.

*ఇల్లిరికం కన్నా మూలరికం మిన్న.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం