తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-12 17:05:01 సామెతలు
*  డొంకలో దాగితే పిడుగుపాటు తప్పుతుందా ?

*  ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు .

*  నాగలి మంచిది కాకపోతే ఎడ్లేమి చేస్తాయి ?

*  శీలము లేని సౌందర్యం తావిలేని పువ్వు వంటిది.గుడ్ల మీద కోడిపెట్ట వలే.

*  సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది .

*  భక్తి లేని పూజ పత్రి చేటు

*  ఛీ ! కుక్కా ! అంటే, ఏమక్కా ! అన్నదట.

*  ధైర్యం లేని రాజు యోచన లేని మంత్రి .

*  కాకి పిల్ల కాకికి ముద్దు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం