తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-29 05:05:01 సామెతలు
*  ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు.

*  అతి సర్వత్ర వర్జయేత్‌ .

*  నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు.

*  నిప్పుకు చెదలంటునా.

*  దరిద్రానికి మాటలెచ్చు ! తద్దినానికి కూరలెచ్చు !

*  చిత్తం మంచిదయితే చేదు కూడా తీపి అవుతుంది.

*  అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత పెరుగుతుంది .

*  నానిన భూమిలో నవధాన్యాలు పండును.

*  ఊరక రారు మహానుభావులు.

*  గుడ్డి కన్నా మెల్ల మేలు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం