తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-02 11:05:01 సామెతలు
*  దమ్మిడీ ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు.

*  పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు .

*  ఉండనిస్తే పండుతుంది, ఊడనిస్తే ఎండుతుంది.

*  జన్మకొక శివరాత్రి అన్నట్లు.

*  మెడబెట్టి నెడితే చూరుపట్టుకొని వ్రేలాడినట్లు.

*  కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి

*  అగ్నికి వాయువు తొడైనట్లు.

*  ఆత్రానికి బుద్ధి మట్టు.

*  ఉమ్మడి బేరం, ఉమ్మడి సేద్యం ఇద్దరికీ చేటు.

*  ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం