తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-03 19:05:04 సామెతలు
*  పడిశము పది రోగాల పెట్టు.

*  ఉప్పు లేని కూర పప్పు లేని అన్నం పనికిరాదు.

*  ఏనుగుకు కాలు విరగడమూ, దోమకు రెక్క విరగడమూ ఒక్కటే.

*  లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట.

*  చావా చావడు మంచం వదలడు.

*  గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు.

*  రానున్నది రాకమానదు - పోనున్నది పోకమానదు.

*  నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు.

*  అనువు గాని చోట అధికులమనరాదు

*  ఆచారం ముందర, అనాచారం వెనుక.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం