తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-16 15:05:01 సామెతలు
*  నట్టింట వుండి నా భాగ్యమంటే... ఉట్టిమీద నుంచి ఊడిపడుతుందా !

*  తుమ్ముకు తమ్ముడు లేడు కాని, ఆవలింతకు అన్న ఉన్నాడు.

*  రాజుగారి బిందెలో పాలుపోసినట్లు .

*  తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా.

*  ఎక్కడకడితే నేమి మనమందలో ఈనితేసరి.

*  కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం.

*  మెరిసేదంతా బంగారం కాదు.

*  చంక లోతుకు దిగిన వాడికి చలేమిటి ?

*  కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు .

*  ఆచారం ముందర, అనాచారం వెనుక.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం