తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-01 17:05:01 సామెతలు
*  ఉన్నమాట చెపితే, వూరు అచ్చిరాదు.

*  అంధునకు అద్దము చూపినట్లు.

*  పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట.

*  దూరపు కొండలు నునుపు.

*  తినబోతూ రుచులు అడిగినట్లు.

*  జింకకు కొమ్ములు బరువా.

*  పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు

*  మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నట్టు...

*  పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు .

*  కందెన వేయని బండికి కావలసినంత సంగీతం .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం