తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-03-19 05:05:02 సామెతలు
*  నేతగాడికేలరా కోతి పిల్ల.

*  డబ్బుకు ప్రాణానికి లంకె !

*  గాడిద గాడిదే, గుర్రము గుర్రమే.

*  దరిద్రానికి మాటలెచ్చు ! తద్దినానికి కూరలెచ్చు !

*  దరిద్రుడు మరణం కోరుకుంటాడు... భాగ్యవంతుడు భాగ్యాన్ని కోరుకుంటాడు.

*  తాటిచెట్టునీడన, పాలుతాగినా కల్లు తాగారనుకుంటారు.

*  బ్రాహ్మణుడి నోరు - ఏనుగు తొండం వూరుకోవు.

*  లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట.

*  ఈచేత చేసి ఆచేత అనుభవించినట్లు.

*  బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాం, బయట ఎవ్వరూ లేకుండా చూడమన్నాడట.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం