తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-01-15 13:51:15 సామెతలు
*  పరుగెత్తి పాలు తాగటం కన్నా కూర్చొని గంజి తాగడం మంచిది.

*  యతి అంటే, ప్రతి అన్నట్లు.

*  అందరూ ఎక్కేవాళ్ళయితే మోసేవాళ్ళెవరు !

*  దోనె చేయబోయి సోల చేశాడట !

*  చక్కని రాజమార్గముండగా సందుల్లో దూరడమెందుకు ?

*  పంది ఎంత బలిసినా నంది కాదు.

*  పోరాటం లేని ఆరాటం పనికిరాదు.

*  దయలేని అత్తకు దండం పెట్టినా తప్పే.

*  మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు.

*  ఇల్లలకగానే పండుగా ?

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం