తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2014-11-07 11:05:01 సామెతలు
*  ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి .

*  అందరి సంతోషం లో నీ సంతొషాన్ని వెతుక్కో .

*  తీగకు కాయ బరువా ?

*  యజ్ఞానికి ముందేమిటంటే, తలక్షవరం అన్నట్లు.

*  తినబోతూ రుచులు అడిగినట్లు.

*  బట్ట అప్పు, పొట్ట అప్పు ఎక్కువ కాలం నిలవదు.

*  వట్టి మాటల వల్ల పొట్టలు నిండుతాయా ?

*  గచ్చ పొద మీద యిసుక వేసి కయ్యానికి పిలుస్తున్నది.

*  నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది.

*  అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకున్ఠం.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం