తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-16 23:05:01 సామెతలు
*  బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు.

*  నిజం నిప్పులాంటిది

*  బొమ్మకు మొక్కినా నమ్మకం ఉండవలె.

*  ప్రీతితో పెట్టింది పిడికెడైనా చాలు.

*  తనది తాటాకు ! ఇవతల వాళ్ళది ఈతాకు !

*  సంచి లాభం చిల్లు కూడదీసింది.

*  జన్మతో పుట్టినది చెప్పుతో కొట్టినా పోదు.

*  మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.

*  జయాపజయాలు దైవాధీనంబు.

*  టంకం పెట్టిన గుడిసె ! దెబ్బకొడితే వడిసె !

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం