తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-15 05:05:01 సామెతలు
*  రోజులు మంచివని పగలే దొంగతనానికి బయలుదేరినట్లు.

*  మొండి వాడు రాజు కంటే బలవంతుడు .

*  కాయని కడుపు పూయని చెట్టు.

*  చేసేవి శివపూజలు, చెప్పేవి అబద్దాలు.

*  చదివినవానికన్నా చాకలి నయము.

*  అంగట్లో అరువు - తలమీద బరువు లాంటిది .

*  వెర్రి వేయి విధాలు, పైత్యం పదివేల విధాలు.

*  హరుని ఎరుకలేక ఆకులల్లాడునా ?

*  ఆయుష్షు లేక చస్తారు గానీ, ఔషదం లేక కాదు.

*  చెవికోసిన మేకవలే అరుస్తాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం