తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-18 21:05:02 సామెతలు
*  చిలక ముక్కున దొండపండు వున్నట్లు.

*  వచ్చింది కొంత - పఠించింది కొంత.

*  తన కోపమే తన శత్రువు !

*  అంతా మన మంచికే .

*  ఇంటి గుట్టు, పెరుమాళ్ళ కెరుక.

*  ఎక్కడి నీరూ పల్లానికే చేరుతుంది.

*  హనుమంతుని ముందు కుప్పి గంతులా ?

*  వండలేనమ్మకు వక్కణంబులు గొప్ప.

*  చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొన్నట్లు.

*  అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం