తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-01-13 23:05:04 సామెతలు
*  ఆడే కాలు, పాడే నోరు ఊరికే ఉండదు.

*  పదిమంది నడిస్తేనే దారవుతుంది .

*  గడ్డివాములో సూది వెదికినట్టు.

*  నేతగాడికేలరా కోతి పిల్ల.

*  కర్రి కుక్క కపిల గోవు అవునా.

*  ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి.

*  ముల్లు వచ్చి అరిటాకు మీదపడ్డా, అరిటాకు ముల్లు మీదపడ్డా అరిటాకుకే నష్టం.

*  రెక్కాడితేగాని డొక్కాడదు.

*  భయమైనా ఉండాలి - భక్తి అయినా ఉండాలి.

*  స్వామికార్యం, స్వకార్యం కలసివచ్చినట్లు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం