తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-24 17:05:01 సామెతలు
*  కధ కంచికి మనం ఇంటికి.

*  ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రంలోనే పడాలి.

*  తిండికి ముందు తగాదాకి వెనుక ఉండాలి

*  శొంఠి లేని కషాయం ఉంటుందా ?

*  నిజం చెప్పేది పసిబిడ్డలు, తప్పతాగినవాళ్ళు.

*  చేప పిల్లకు ఈత నేర్పవలెనా ?

*  శంఖంలో పోస్తేనే తీర్థం .

*  వంటింటి కుందేలు ఎక్కడికి పోతుంది.

*  ఎక్కడకడితే నేమి మనమందలో ఈనితేసరి.

*  తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం