తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-03-29 07:05:01 సామెతలు
*  నవ్వు నాలుగు విధాలా చేటు.

*  చద్దికూడు తిన్నమ్మ మగని ఆకలి ఎరుగదు.

*  ఇంట గెలిచి రచ్చ గెలువు.

*  చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొన్నట్లు.

*  హస్తలో ఆకులాడితే చిత్తలో చినుకు పడదు.

*  ఈతచెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు.

*  సోమరితనం చీడ పురుగువంటిది.

*  తన కడుపు కనుక పండితే పక్కింటాయన తల నీలాలు ఇస్తానని మొక్కుకుందట.

*  నిప్పుకు చెదలంటునా.

*  బాలవాక్కు బ్రహ్మ వాక్కు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం