తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-03-23 15:05:01 సామెతలు
*  బంధువుతోనైనా పాలి వ్యవసాయం చేయరాదు.

*  కోరు గింజలు కొంగులోకే సరి.

*  ఇచ్చేవాడు తీసుకునేవాడికి లోకువ.

*  జోడులేని బతుకు, తాడు లేని బొంగరం.

*  ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు.

*  ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు.

*  నిమ్మకు నీరెత్తినట్లు.

*  దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి.

*  గతికితే అతకదు.

*  చిత్తం శివుడి మీద భక్తి చెప్పులు మీద .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం