తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-01-09 23:05:01 సామెతలు


*. దెయ్యాలు వేదాలు పలికినట్లు. * తాటిచెట్టునీడన, పాలుతాగినా కల్లు తాగారనుకుంటారు. * రాత్రివేళ సూర్యునికోసం కన్నీరు పెట్టుకుంటే నక్షత్రాలు కూడా కనిపించవు * చెలిమితో చేదు తినిపించవచ్చు బలిమితో పాలు తాగించలేము. * నల్ల చీర కట్టిన వాళ్ళంతా... నా పెళ్ళాలే అన్నట్లు. * చింత చచ్చినా పులుపు చావదు. * తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా. * ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు. * మంచి మాటకు మంది అంతా మనవాళ్లే *. చచ్చిన పామును కొట్టడానికి అందరు తయారు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం