తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-21 09:05:01 సామెతలు
* ఒంటికంటే జంట మేలు.

* వెయ్యి ఇండ్ల పూజారి ఎంత వెతికినా దొరకడు.

* ఇచ్చేవాడు తీసుకునేవాడికి లోకువ.

* వెర్రి వేయి విధాలు, పైత్యం పదివేల విధాలు.

* తన కోపమే తన శత్రువు.

*  మేసే గాడిదను కూసేగాడిద వచ్చి చెడగొట్టినట్లు.

* ఏకై వచ్చి మేకై దిగబడ్డాడు .

* డబ్బురాని విద్య ! కూడు చేటు.

* శంఖంలో పోస్తేనే తీర్థం .

* యే ఎండకు ఆ గొడుగు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం