తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-03-18 15:05:01 సామెతలు
*  నేటి విద్యార్దులే రేపటి పౌరులు.

* పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

* మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు.

* అంతా మావాళ్లేగాని - అన్నానికి రమ్మనేవాళ్లులేరు !

* వీపు మీద కొట్టవచ్చును గాని కడుపుమీద కొట్టరాదు.

* ఈ సంబరానికేనా ఇంత ఊరింపు.

* కాలయాపన కంటే నేరం లేదు.

* ఎక్కువ వెల బెట్టి గుడ్డను, తక్కువ వెల బెట్టి గొడ్డును కొనరాదు.

* శివరాత్రికి చింతాకంత చెమట.

* తాదూర కంతలేదు మెడకో డోలు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం