తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-19 17:05:01 సామెతలు
* రక్షించిన వాడినే భక్షించినట్లు.

* దయతో దండాలు పెడితే, పడవేసి బందాలు పెట్టినట్లు.

* తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.

* వేషాలు కోసం దేశాల పాలయినట్లు.

* కలిగినయ్య కలిగినయ్యకే పెట్టును, లేనయ్య కలిగినయ్యకే పెట్టును.

* ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి.

* మొసేవానికి తెలుసు కావడి బరువు.

* ఆడది తిరిగి చెడు ! మగవాడు తిరగక చెడు !

* రోషం లేని బంటుకు మోసం లేదు.

* తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం