తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-24 13:05:01 సామెతలు
* అంగట్లో అరువు - తలమీద బరువు లాంటిది .

* ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.

* లేవలేని అత్తకు వోపలేని కోడలు.

* ఈడుచూసి పిల్లనివ్వాలి , పిడి చూసి కొడవలికొనాలి.

* ఆయుష్షు లేక చస్తారు గానీ, ఔషదం లేక కాదు.

* ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు.

* డబ్బు కోసం గడ్డి తినే రకం లాగా...

* లేడి కడుపున పులి పిల్ల పుట్టునా ?

* వెన్నతిన్నవాడు వెళ్ళిపోతే చల్లతాగిన వాడ్ని కొట్టినట్లు.

* తాటిచెట్టునీడన, పాలుతాగినా కల్లు తాగారనుకుంటారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం