తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-27 09:05:01 సామెతలు
* పందికేమి తెలుసురా పన్నీరు వాసన ?

* చద్దికంటే ఊరగాయ ఘనం.

* తన సొమ్మే అయినా దాపుగా తినవలెను.

* యే గాలికి ఆ చాప .

* అతి సర్వత్ర వర్జయేత్‌ .

* దంచేదొకరు, పక్కలెగరేసే దింకొకరు.

* ఈవేళ పని రేపటికి వాయిదా వేయకు.

* స్వామికార్యం, స్వకార్యం కలసివచ్చినట్లు .

* చచ్చేంత వరకు వైద్యుడు విడిచిపెట్టడు, చచ్చినా పురోహితుడు విడిచి పెట్టడు.

* అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం