తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-09 13:05:01 సామెతలు
* ఈ సంబరానికేనా ఇంత ఊరింపు.

* ఏ గాలికి ఆ చాప ఎత్తాలి .

* గతిలేనమ్మకు గంజే పానకం.

* బయట పులి, ఇంట్లో పిల్లి.

* అదిగో పులి ఇదిగో తోక .

* క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.

* తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా.

* కాలమొక్క రీతిని గడపవలెను.

* కొరివితో తలగోక్కున్నట్లు.

* తాదూర కంతలేదు మెడకో డోలు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం