తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-17 19:05:01 సామెతలు
* అప్పు చేసి పప్పు కూడు.

* దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి.

* ఈగూటి చిలుకకు ఆగూటిపలుకే వస్తుంది.

* టెంకాయలు తెచ్చినోడ... నీ మాడునే కొట్టుకోరా.

* దోవలో కూర్చోని దొబ్బులు తిన్నట్లు .

* ఈతకు మించిన లోతే లేదు.

* శొంఠి లేని కషాయం ఉంటుందా ?

* చెప్పిన బుద్ధి కట్టిన సద్ది నిలవదు.

* మోసే వాడికి తెలుస్తుంది బరువు.

* చన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం