తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-01 09:05:02 సామెతలు
* కాకి పుట్టి నలుపే, పెరిగీ నలుపే.

* అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు బిడ్డలా ?

* భూదేవంత పీట ఆకాశమంత పందిరి.

* బుద్దిమంతురాలి జుట్టు భుజాలు దాటదట.

* రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము.

* నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు.

* కట్టె వంక పొయ్యి తీరుస్తున్నది.

* ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు.

* పుస్తకం లేని ఇల్లు కిటికీ లేని గది లాంటిది

* అంత్య నిష్టూరంకన్నా - ఆది నిష్టూరం మేలు !

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం