తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-05 19:05:01 సామెతలు
* పెనములోనుంచి పొయ్యిలో పడ్డట్టు.

* ఆరోగ్యమే మహాభాగ్యము.

* రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము.

* కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.

* హరుని ఎరుకలేక ఆకులల్లాడునా ?

* తాటిచెట్టునీడన, పాలుతాగినా కల్లు తాగారనుకుంటారు.

* అంచులేని గిన్నె - అదుపులేని పెళ్ళాం !

* ఊరు మొహం గోడలు చెపుతాయి.

* పానకంలో పుడక .

* ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం