తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-18 15:05:01 సామెతలు
* సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు

* దూరపు కొండలు నునుపు.

* మెరిసేదంతా బంగారం కాదు.

* బయట పులి, ఇంట్లో పిల్లి.

* లోకులు పలు కాకులు.

* ఇంటి గుట్టు లంకకు చేటు.

* లోపల కంపు, వెలుపల సొంపు .

* అందరి పట్ల విధేయత కనబరచండి కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి .

* వచ్చింది కొంత - పఠించింది కొంత.

* దాసి కొడుకైనా కాసులు గలవాడే రాజు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం