తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-29 15:05:01 సామెతలు
* ఇంటికన్న గుడి పదిలం.

* డొంక తిరుగుడు మాటలు.

* ఎక్కడకడితే నేమి మనమందలో ఈనితేసరి.

* వండనమ్మకు ఒక్కటే కూర - అడుక్కునే అమ్మకు ఆరు కూరలు.

* నిజం చెపితే వున్న ఊరు కూడా మెచ్చదు.

* ఉండి చూడు ఊరు అందం, నానాటికి చూడు నా అందం.

* తీగ లాగితే డొంకంతా కదులుతుంది.

* పగలు చెయ్యూపితే రానిది, రాత్రి కన్ను గీటితే వస్తుందా ?

* కల్పవృక్షం క్రింద గచ్చపొద వున్నట్లు.

* పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకున్నట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం