తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-07 05:05:01 సామెతలు
*ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు .

* తిన్నదాని కంటే అరిగిందే బలం.

* కూర్చుండి తింటూ వుంటే, కొండ కూడా సమసిపోతుంది.

* లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట.

* మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి .

* ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి .

* జరుగుబాటు తక్కువ ... అదిరి పాటెక్కువ.

* ఆరోగ్యమే మహాభాగ్యము.

* ధార లేని తిండి... దయ్యపు తిండి.

* డొంక తిరుగుడు మాటలు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం