తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2014-05-08 12:05:51 సామెతలు
* పంది ఎంత బలిసినా నంది కాదు.

* చొప్పవామిలో నిప్పుదాచుకున్నట్లు.

* ధైర్యమే సాహసం ! ఉబ్బసమే దగ్గు !

* అదృష్టం సాహసవంతులనే వరిస్తుంది .

* మంచి మాటకు మంది అంతా మనవాళ్లే .

* చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు.

* కుంపట్లో తామర మొలిచినట్లు.

* గంగలో మునిగినా కాకి హంస అవుతుందా.

* తినే తినే కూటిలో మన్ను పోసుకున్నట్లు.

* గూట్లో దీపం నోట్లో ముద్ద.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం