తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-18 13:05:02 సామెతలు
* ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ.

*   పడిశము పది రోగాల పెట్టు.

* రోషంలేని మూతికి మీసమెందుకు ?

* తిండికి ముందు తగాదాకి వెనుక ఉండాలి

* తలమీద మొట్టి నెత్తి ఎంత గట్టి అన్నట్టు .

* కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించు.

* పేరు గొప్ప ఊరు దిబ్బ .

* డబ్బులు వుంటే కొండ మీది కోతి అయినా దిగివస్తుంది.

* ఆ మొద్దు లోదే ఈ పేడు.

* సంపాదన ఒకరిది అనుభవం ఇంకొకరిది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం