తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-26 11:05:02 సామెతలు
* మొండి వాడు రాజు కంటే బలవంతుడు .

* ఈటె పోటు మానుతుంది. కాని, మాట పోటు మానదు.

* యతి అంటే, ప్రతి అన్నట్లు.

* గంధము అమ్మినచోట కట్టెలు అమ్మినట్లు.

* ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు.

* ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు.

* దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి.

* పాండవుల సంపాదన కౌరవుల తద్దినాలకు సరి.

* చద్దికంటే ఊరగాయ ఘనం.

* కోడికి కోపమొచ్చి ఉన్న ఈకలు పీక్కుందట .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం