తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-08 01:05:02 సామెతలు
* ముందు వచ్చిన చెవుల కంటే, వెనుక వచ్చిన కొమ్ములు వాడి.

* మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.

* పండ్లూడగొట్టుకోవడానికి ఏ రాయైతేనేమి ?

* కత్తి తీసి కంపలో వేసి ఏకుతో పొడుచుకున్నట్లు.

* సంసారి తిరిగి చెడితే సన్యాసి తిరగక చెడిపోయాడంట.

* యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు.

* గచ్చ పొద మీద యిసుక వేసి కయ్యానికి పిలుస్తున్నది.

* వెన్నతిన్నవాడు వెళ్ళిపోతే చల్లతాగిన వాడ్ని కొట్టినట్లు.

* నన్ను ముట్టుకోకు నామాల కాకి.

* లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం