తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-16 17:05:01 సామెతలు
* వేషాలన్నీ గ్రాసాలకే !

* డబ్బుఇవ్వను డబ్బు మీది దుమ్ము ఇవ్వను.

* ధార లేని తిండి... దయ్యపు తిండి.

* మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట.

* టంకం పెట్టిన గుడిసె ! దెబ్బకొడితే వడిసె !

* వట్టి నిందలు వేస్తే గట్టి నిందలు వస్తాయి.

* తెగేదాకా లాగరాదు.

* ఆత్రానికి బుద్ధి మట్టు.

* శ్రీ రంగనీతులు చెప్పే వారేగాని, ఆచరించే వారు లేరు.

* బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం